REVISION TESTS- X CLASS

 



మిత్రులందరికీ నమస్కరిస్తూ🙏

✔️కాకినాడ
✔️కోనసీమ
✔️తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి...

SUMMATIVE TEST- 1 కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తూ...

ప్రతీ వారం మన సబ్జెక్టు కి ఒక లఘు పరీక్ష నిర్వహిస్తున్నారు

✔️అంటే సమ్మేటివ్ టెస్ట్ ముందు ప్రతీ విద్యార్థి కార్యాచరణలో భాగంగా మూడు పరీక్షలు రాస్తారు

✔️పైన ఉదహరించిన మూడు జిల్లాల రివిజన్ టెస్ట్ పేపర్స్ ని బ్లాగ్ నందు పొందుపరచడం జరిగింది. గమనించగలరు

@UNIQUE SOCIAL TEACHER GROUPS

Comments

Popular posts from this blog

FA - 2 - EM SOCIAL PROJECT WORKS

Latest model digital teaching notes in English medium