సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కరిస్తూ....🙏 ●గత ఏడాది అలుపెరుగని ప్రయత్నాలతో అటు ఉపాధ్యాయులకు,ఇటు విద్యార్థులకు వెలకట్టలేని సహాయాన్ని UNIQUE SOCIAL TEACHER GROUPS అందించిన విషయం మీకు విదితమే కదా ● ఈ ఏడాది 6,7,8 తరగతులకు రెడినెస్ ప్రోగ్రాం కలదు ●ఈ తరగతులకు సంబంధించి మనకు రెడినెస్ కి సంబంధించిన మాడ్యూల్స్ మనకు విడుదల చేయబడతాయి ● అందులోనే పిల్లల చేత సమాధానాలు రాయించాలి ● ప్రస్తుతం 8వ తరగతికి రెమిడియల్ పుస్తకం అప్లోడ్ చేయబడింది ● ఈ pdf లను మీ ఫోన్ నందు ఒక ఫోల్డర్ లో సేవ్ చేసుకుంటే బడి తీసాక మనం వెతుక్కుంటూ ఉండవలసిన పని తగ్గుతుంది అని గమనించండి ● మారిన అచ్చు పుస్తకాలకి సంబంధించిన ఏ సరికొత్త ప్రయత్నం ఎవరు చేసినా వారి పేరు మీదుగానే బ్లాగ్ నందు ప్రచురించబడతాయి ● మీ పేరు మీదుగా బ్లాగ్ లో మెటీరియల్ డిస్ప్లే కావాలి అంటే క్రింద ఇచ్చిన ఫోన్ నంబర్ కి సెండ్ చేయగలరు ●బ్లాగ్ నందు ఈ ఏడాది వచ్చిన అన్ని అంశాల సమాచారం పొందవచ్చు ABOUT US: "The Unique Social Teacher Blog is a platform dedicated to empowering teachers and students with knowledge, innovation, and academic excellence. Every re...
You will get all information related to social studies