సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కరిస్తూ....🙏
●గత ఏడాది అలుపెరుగని ప్రయత్నాలతో అటు ఉపాధ్యాయులకు,ఇటు విద్యార్థులకు వెలకట్టలేని సహాయాన్ని UNIQUE SOCIAL TEACHER GROUPS అందించిన విషయం మీకు విదితమే కదా
● ఈ ఏడాది కొత్తగా మనకు 6,7,8 అచ్చు పుస్తకాలు మారాయి
● అనేక మంది మిత్రుల విలువైన సమాయాన్ని వెచ్చించి తయారు చేసిన పి.పి.టి.లను సేకరించి బ్లాగ్ నందు పొందుపరచటం జరిగింది
● ముందుగా 6వ తరగతికి సంబంధించిన పి.పి.టి.లు తొలి 7 పాఠాలకు అప్లోడ్ చేయడం జరిగింది
● తక్కువ సమయంలో అత్యంత అద్భుతమైన ప్రయత్నం చేసిన మిత్రులు,గౌరవ నీయులు సుంకరి రాoబాబు ,విజయనగరం గారికి మనందరి తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం...
● ఇలాంటి మరిన్ని ప్రయత్నాలు ఎవరు చేసినా వారి పేరు మీదుగానే బ్లాగ్ నందు ప్రచురించబడతాయి
● మిగతా క్లాసులకు సమాచారం సేకరించిన తరువాత వరుసగా బ్లాగ్ కి అప్లోడ్ చేయడం జరుగుతుంది
●బ్లాగ్ నందు ఈ ఏడాది వచ్చిన అన్ని అంశాల సమాచారం పొందవచ్చు
ABOUT US:
"The Unique Social Teacher Blog is a platform dedicated to empowering teachers and students with knowledge, innovation, and academic excellence. Every resource shared is a step towards building confident learners and effective educators."
Vision
To become a trusted and innovative educational platform that transforms Social Studies learning by providing high-quality resources, inspiring teaching practices, and fostering lifelong learning among students and teachers.
Mission
- To make Social Studies learning simple, engaging, and meaningful.
- To support teachers with quality classroom resources and innovative teaching strategies.
- To help students achieve academic success through comprehensive study materials and guidance.
KADIMISETTI VENKTA KRISHNA REDDY
ADMIN
UNIQUE SOCIAL TEACHER GROUPS
KAKINADA DIST
AP.
CLICK HERE TO DOWNLOAD POWER POINTS FOR - 2026-27

Comments
Post a Comment