PALNADU-DCEB
- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
FROM
UNIQUE SOCIAL TEACHER GROUPS
మొదటి ప్రయత్నం కి సంబంధించిన వివరాలు
మిత్రులకు పూర్తి సమాచారం అందించే నిమిత్తం:
SA.SS
ABOUT HEALTH ISSUE
మనం అందించిన సహాయం రెండు విధాలుగా చేశాం..
1.ఇప్పటి వరకు మిత్రులు సురేష్ కుమార్ గారి ఆరోగ్యం కి సంబంధించి
2.వారి కుమార్తె DED FIRST YEAR ఫీజు నిమిత్తం చేశాం
వివరాలు దిగువ పొందుపర్చాను గమనించగలరు
మొత్తం వచ్చిన అమౌంట్ : (అందజేసిన అమౌంట్)
*2,70,109 /-*(అక్షరాలా రెండు లక్షల డైబ్భై వేల నూట తొమ్మిది రూపాయలు అందజేయడం జరిగింది)
(ఈ అకౌంట్ నుండి పంపిన అమౌంట్ వివరాలు)
1.50,000/ - (24.02.2025)
2.50,000/- (04.03.2025)
3.50,000/- (28.04 2025)
4.10,000/- (22.05.2025)
5.10,109/- (22.05.2025)
*MY ACCOUNT*
1.50,000/- (11.01.2025)
2.50,000/- (20.01.2025
సహకరించిన ప్రతీ మానవ దైవానికి శిరస్సు వంచి నమస్కరిస్తూ
రెండవ దశ లో మరొకమారు చేసిన వైద్య సహాయం వివరాలు త్వరలో......
PET SCAN & MEDICINES కోసం విరాళాల సేకరణ చేయడం జరిగింది...
రెండవ విడతలో...
40,000/- రూపాయల అందజేయడం జరిగింది...
సహకరించిన మిత్రులందరికీ కృతజ్ఞతలు...
మూడవ దశ ప్రయత్నాల వివరాలు త్వరలో బ్లాగ్ నందు చేర్చబడతాయి అని మీకు విన్నవిస్తూ..
మూడవ దశ ప్రయత్నం లో భాగంగా...
సురేష్ గారి కుమార్తె...
DIET SET FIRST YEAR FEE నిమిత్తం చేసిన విరాళాల సేకరణ 23,300/-
వచ్చిన 23 ,300/- రూపాయలను ఆయనకు అందజేయడం జరిగిందని మీకు విన్నవిస్తూ...
సహకరించిన ప్రతీ మిత్రునికి కృతజ్ఞతలు..
Comments
Post a Comment