సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కరిస్తూ....🙏
●గత ఏడాది అలుపెరుగని ప్రయత్నాలతో అటు ఉపాధ్యాయులకు,ఇటు విద్యార్థులకు వెలకట్టలేని సహాయాన్ని UNIQUE SOCIAL TEACHER GROUPS అందించిన విషయం మీకు విదితమే కదా
● ఈ ఏడాది 6,7,8 తరగతులకు రెడినెస్ ప్రోగ్రాం కలదు
●ఈ తరగతులకు సంబంధించి మనకు రెడినెస్ కి సంబంధించిన మాడ్యూల్స్ మనకు విడుదల చేయబడతాయి
● అందులోనే పిల్లల చేత సమాధానాలు రాయించాలి
● ప్రస్తుతం 8వ తరగతికి రెమిడియల్ పుస్తకం అప్లోడ్ చేయబడింది
● ఈ pdf లను మీ ఫోన్ నందు ఒక ఫోల్డర్ లో సేవ్ చేసుకుంటే బడి తీసాక మనం వెతుక్కుంటూ ఉండవలసిన పని తగ్గుతుంది అని గమనించండి
● మారిన అచ్చు పుస్తకాలకి సంబంధించిన ఏ సరికొత్త ప్రయత్నం ఎవరు చేసినా వారి పేరు మీదుగానే బ్లాగ్ నందు ప్రచురించబడతాయి
● మీ పేరు మీదుగా బ్లాగ్ లో మెటీరియల్ డిస్ప్లే కావాలి అంటే క్రింద ఇచ్చిన ఫోన్ నంబర్ కి సెండ్ చేయగలరు
●బ్లాగ్ నందు ఈ ఏడాది వచ్చిన అన్ని అంశాల సమాచారం పొందవచ్చు
ABOUT US:
"The Unique Social Teacher Blog is a platform dedicated to empowering teachers and students with knowledge, innovation, and academic excellence. Every resource shared is a step towards building confident learners and effective educators."
Vision
To become a trusted and innovative educational platform that transforms Social Studies learning by providing high-quality resources, inspiring teaching practices, and fostering lifelong learning among students and teachers.
Mission
- To make Social Studies learning simple, engaging, and meaningful.
- To support teachers with quality classroom resources and innovative teaching strategies.
- To help students achieve academic success through comprehensive study materials and guidance.
KADIMISETTI VENKTA KRISHNA REDDY
ADMIN
UNIQUE SOCIAL TEACHER GROUPS
KAKINADA DIST
AP.
CLICK HERE TO DOWNLOAD REMEDIAL MATERIAL FOR CLASS VI - VIII

Comments
Post a Comment