HAND WRITTEN NOTES

బషీర్ ఖాన్...
ఈ పేరు ఎక్కువగా వైజాగ్ జిల్లా మిత్రులకు సుపరిచితం..
సరిగ్గా...
Lip మోడల్ అమలు ఒకవైపు...
మితిమీరిన సిలబస్ మరొకవైపు...
నడుమ అధికారుల సందర్శనలు...
గత ఏడాది...
ఇలాంటి పరిస్థితుల్లో...
గంటల సమయాన్ని...
నిముషాలుగా మార్చి...
అతి కష్టం మీద 6-8 తరగతుల LIP మోడల్ లెస్సన్ ప్లాన్స్ ని డిజిటల్ రూపంలోకి తీసుకువచ్చారు...
ప్రస్తుతం 10వ తరగతికి సంబంధించి చుట్టూ అనేక మెటీరియల్స్ ఉన్నప్పటికీ...
పిల్లల స్థాయికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేస్తూ...
తన పరిధిలో...
భూగోళం,చరిత్ర, పౌరశాస్త్రం, అర్ధ శాస్త్రం కి
సింపుల్ గా ఉండేలా తయారు చేశారు...
అలాగే అన్ని శాస్త్రాలకు సంబంధించిన ఒక మార్కు ప్రశ్నలు కూడా తయారు చేశారు
ఈ తయారీ ఒక్కరోజులో సాధ్యం అయ్యేది కాదు...
మిత్రుని ప్రయత్నానికి UNIQUE SOCIAL TEACHER GROUP నుండి అభినందనలు తెలియజేస్తూ
Comments
Post a Comment