HAND WRITTEN NOTES

సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ మిత్రులకు నమస్కరిస్తూ🙏
✔️ ఈ ఏడాది రిలీజ్ చేసిన బ్లూ ప్రింట్ ని ఆధారంగా చేసుకుని మొట్ట మొదటి ప్రయత్నం లో భాగంగా...
✔️జాగ్రఫీ విభాగానికి సంబంధించి - IMPORTANT QUESTIONS తయారు చేశారు
✔️మిగతా విభాగాలు తయారు కాలేదు
✔️బ్లూ ప్రింట్ ప్రకారం పేపర్ వస్తుందా లేదా అనేది ఇంకా ఖచ్చితంగా మనం చెప్పలేము
✔️ఉన్న పరిస్థితులు ఆసరాగా చేసుకుని మిత్రులు సానే రవీంద్ర రెడ్డి గారు ,సత్య సాయి జిల్లా నుండి ప్రయత్నం చేశారు..వారి ప్రయత్నాలకు UNIQUE SOCIAL GROUP నుండి అభినందనలు తెలుపుతూ...
@UNIQUE SOCIAL TEACHER GROUPS
Hi
ReplyDeleteThank you sir
ReplyDeleteThank you sir 🙏
ReplyDelete