Skip to main content

Latest model digital teaching notes in English medium

 Unique social teacher group  మీకు స్వాగతం పలుకుతుంది...


For Latest model digital teaching notes in English medium click here

మిత్రులందరకి నమస్కరిస్తూ🙏

■మిత్రులు గౌరవనీయులు జగ్గారావు గారు చేతితో రాసిన టీచింగ్ నోడ్స్ ని డిజిటల్ రూపంలో మార్చడానికి ముందుకు రండి అని నేను ఇచ్చిన పిలుపుకి స్పందించి....

✔️4000 పై చిలుకు సోషల్ ఉపాధ్యాయుల నుండి కేవలం 4 గురు మాత్రమే ముందుకు వచ్చారు

✔️అలా ముందుకు వచ్చిన వారిలో  ఒకరు మిత్రులు,గౌరవనీయులు శ్రీమతి పి.లక్ష్మీ శోభారాణి గారు ...కేవలం రెండు అంటే రెండు రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన 9వ తరగతి జాగ్రఫీ మరియు చరిత్ర విభాగాన్ని డిజిటల్ రూపంలో తయారు చేశారు

✔️మరికొన్ని విభాగాలను తయారు చేసే పనిలో మరో ముగ్గురు మిత్రులు ఉన్నారు🙏

✔️నేను కోరేది ఒక్కటే...

సిలబస్ దృష్ట్యా...

టీచింగ్ దృష్ట్యా....

అత్యంత కష్టమైన సబ్జెక్టు మనది మాత్రమే

✔️అలాంటి చోట...కేవలం..ఒకరు ఇద్దరు ప్రయత్నాలు సరిపోవు..

✔️ఇది కావాలి అని సింపుల్గా రిక్వెస్ట్ పెట్టడం చాలా... చాలా...చిన్న పని...అదే ఒక పిడిఎఫ్ తయారు చేయాలి అంటే చాలా సమయం వెచ్చించాలి...

✔️దయచేసి ముందుకు రండి... కనీసం 40 మంది ఉంటే.. జగ్గారావు గారు రాసిన నోడ్స్ ని కేవలం 2 రోజుల్లో డిజిటల్ చేయగలం... అలా జరిగితే 4000 మందికి ఉపయోగం ,శ్రమ తగ్గుతుందని గమనించండి

✔️మిగతా సబ్జెక్టు వారు మనంత కష్టం పడటం లేదు - ఇది మనవారు చాలా మంది అనుకుoటున్న మాట..తరచి చూస్తే అది వాస్తవం కాదు

🎯అవసరం అయిన మెటీరియల్ తయారీలో ఎక్కువ మంది పాల్గొని సులభంగా వారికి కావలసినవి తయారు చేసుకుంటున్నారు...పని తగ్గించుకుంటున్నారు అని గమనించండి...మనం మాత్రం ఎవరు పోస్ట్ చేస్తారా మనకు కావాల్సిన అంశాలు అని ఎదురుచూస్తున్నాం - ఇదే వారికి మనకి మధ్య స్పష్టమైన తేడా🙏

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

మీ అందరి సహాయ సహకారాలతో ఈ బ్లాగ్ ని మరింత మందికి ఉపయోగపడేలా చేయాలన్నదే మా అభిలాష...

కాబట్టి...

మరింతమంది సోషల్ టీచర్స్ మన గ్రూపులో చేరడం కోసం ఈ లింక్ ని షేర్ చేయండి...

మన గ్రూప్ లింక్: Whatsapp group link  


Comments

  1. You are doing a great job, Reddy garu

    ReplyDelete
  2. You did it well sir. I had post one lesson teaching notes in our group last month but no one comment on that and kvkr sir also. So i drop down my pen to send another lessons. Plz check it sir

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

SIMPLE POWER POINTS

  CLICK HERE TO DOWNLOAD POWER POINTS సులభంగా... తక్కువ నిడివి కలిగి ఉండి 8,9,10 తరగతులకు ఉపయోగకరంగా ఉన్నాయి... THANKS TO DIGRAJ

DIARY-OCTOBER

CLICK HERE TO DOWNLOAD OCTOBER DIARY ప్రస్తుతం బ్లాగ్ నందు... OCTOBER DIARY కి సంబంధించి 6వ తరగతి 7వ తరగతి  8వ తరగతి 9వ తరగతులకు సంబంధించిన మోడల్ టీచర్ డైరీలు అప్లోడ్ చేయడం జరిగింది KADIMISETTI VENKATA KRISHNA REDDY ADMIN UNIQUE SOCIAL TEACHER GROUPS

Social material(notes) for VI-X

  Click here to get social material  మీ అందరి సహాయ సహకారాలతో ఈ బ్లాగ్ ని మరింత మందికి ఉపయోగపడేలా చేయాలన్నదే మా అభిలాష... కాబట్టి... మరింతమంది సోషల్ టీచర్స్ మన గ్రూపులో చేరడం కోసం ఈ లింక్ ని షేర్ చేయండి... మన గ్రూప్ లింక్: Whatsapp group link