HAND WRITTEN NOTES

మిత్రులందరికీ నమస్కరిస్తూ...
బ్లాగ్ నందు ఈ రోజు SAMP - 2 పరీక్షకు సంబంధించి...
6వ తరగతి
7వ తరగతి
9వ తరగతి
10వ తరగతి సంబంధించిన మోడల్ పేపర్స్ UPDATE చేయబడినవి...
పేపర్స్ తయారీ కొరకు సహాయం అందించిన మిత్రుల ప్రయత్నాలకు UNIQUE SOCIAL TEACHER GROUP నుండి అభినందనలు తెలియజేస్తూ🙏
6 వ తరగతి - యన్.శ్రీలక్ష్మి గారు
7వ తరగతి - బి.వీర భద్ర గారు
9 వ తరగతి - పి.లక్ష్మీ శోభారాణి గారు
10 వ తరగతి - కె.వి.కృష్ణారెడ్డి
Comments
Post a Comment