HAND WRITTEN NOTES

Unique social teacher group మీకు స్వాగతం పలుకుతుంది...
For Latest model digital teaching notes in English medium click here
మిత్రులందరకి నమస్కరిస్తూ🙏
■మిత్రులు గౌరవనీయులు జగ్గారావు గారు చేతితో రాసిన టీచింగ్ నోడ్స్ ని డిజిటల్ రూపంలో మార్చడానికి ముందుకు రండి అని నేను ఇచ్చిన పిలుపుకి స్పందించి....
✔️4000 పై చిలుకు సోషల్ ఉపాధ్యాయుల నుండి కేవలం 4 గురు మాత్రమే ముందుకు వచ్చారు
✔️అలా ముందుకు వచ్చిన వారిలో ఒకరు మిత్రులు,గౌరవనీయులు శ్రీమతి పి.లక్ష్మీ శోభారాణి గారు ...కేవలం రెండు అంటే రెండు రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన 9వ తరగతి జాగ్రఫీ మరియు చరిత్ర విభాగాన్ని డిజిటల్ రూపంలో తయారు చేశారు
✔️మరికొన్ని విభాగాలను తయారు చేసే పనిలో మరో ముగ్గురు మిత్రులు ఉన్నారు🙏
✔️నేను కోరేది ఒక్కటే...
సిలబస్ దృష్ట్యా...
టీచింగ్ దృష్ట్యా....
అత్యంత కష్టమైన సబ్జెక్టు మనది మాత్రమే
✔️అలాంటి చోట...కేవలం..ఒకరు ఇద్దరు ప్రయత్నాలు సరిపోవు..
✔️ఇది కావాలి అని సింపుల్గా రిక్వెస్ట్ పెట్టడం చాలా... చాలా...చిన్న పని...అదే ఒక పిడిఎఫ్ తయారు చేయాలి అంటే చాలా సమయం వెచ్చించాలి...
✔️దయచేసి ముందుకు రండి... కనీసం 40 మంది ఉంటే.. జగ్గారావు గారు రాసిన నోడ్స్ ని కేవలం 2 రోజుల్లో డిజిటల్ చేయగలం... అలా జరిగితే 4000 మందికి ఉపయోగం ,శ్రమ తగ్గుతుందని గమనించండి
✔️మిగతా సబ్జెక్టు వారు మనంత కష్టం పడటం లేదు - ఇది మనవారు చాలా మంది అనుకుoటున్న మాట..తరచి చూస్తే అది వాస్తవం కాదు
🎯అవసరం అయిన మెటీరియల్ తయారీలో ఎక్కువ మంది పాల్గొని సులభంగా వారికి కావలసినవి తయారు చేసుకుంటున్నారు...పని తగ్గించుకుంటున్నారు అని గమనించండి...మనం మాత్రం ఎవరు పోస్ట్ చేస్తారా మనకు కావాల్సిన అంశాలు అని ఎదురుచూస్తున్నాం - ఇదే వారికి మనకి మధ్య స్పష్టమైన తేడా🙏
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
మీ అందరి సహాయ సహకారాలతో ఈ బ్లాగ్ ని మరింత మందికి ఉపయోగపడేలా చేయాలన్నదే మా అభిలాష...
కాబట్టి...
మరింతమంది సోషల్ టీచర్స్ మన గ్రూపులో చేరడం కోసం ఈ లింక్ ని షేర్ చేయండి...
మన గ్రూప్ లింక్: Whatsapp group link
You are doing a great job, Reddy garu
ReplyDeleteYou did it well sir. I had post one lesson teaching notes in our group last month but no one comment on that and kvkr sir also. So i drop down my pen to send another lessons. Plz check it sir
ReplyDeleteSoooooper meeru
ReplyDelete