Posts

Showing posts from 2024

SCERT PAPERS ANSWERS

Image
  CLICK HERE TO DOWNLOAD SCERT MATERIAL ANSWERS FOR CLASS - X మిత్రులు,గౌరవనీయులు...  శ్రీమతి మంజులా దేవి గారు... గుంటూరు జిల్లా నుండి చేసిన అద్భుతమైన ప్రయత్నాలకు... UNIQUE SOCIAL TEACHER GROUP  నుండి అభినందనలు

IMP MAP TESTS-X-2024

Image
  CLICK HERE TO DOWNLOAD INDIA MAP TESTS FOR CLASS -X ప్రస్తుతం ఇండియా మ్యాప్ అంశాలు మాత్రమే అందుబాటులో కలవు.. *UNIQUE SOCIAL TEACHER GROUPS*

SCERT MATERIAL -2024

Image
  CLICK HERE TO DOWNLOAD SCERT MATERIAL FOR SOCIAL STUDIES-2024 SCERT వారు విడుదల చేసిన 10 వ తరగతి మెటీరియల్ మొత్తం non language ఫైల్... అలాగే కేవలం సోషల్ స్టడీస్ కి మాత్రమే ఉపయోగపడేలా ఒక ఫైల్.... పూండెరి బాబు గారు తయారు చేసిన SINGLE PAGE BLUE PRINT కూడా బ్లాగ్ కి చేర్చడం జరిగింది UNIQUE SOCIAL TEACHER GROUPS

SUMMATIVE TEST -I-SOCIAL STUDIES

Image
  CLICK HERE TO DOWNLOAD

SELF TESTS - DCEB-VIJAYANAGARAM

Image
  CLICK HERE TO DOWNLOAD SELF TESTS - DCEB-VIJAYANAGARAM DCEB విజయనగరం వారు... 10వ తరగతి విద్యార్థుల కోసం... ప్రస్తుతం 4 సెల్ఫ్ టెస్ట్ లను తయారు చేసి అందరికీ అందుబాటులో కి తీసుకువచ్చారు.. 4 సెల్ఫ్ టెస్ట్ ల కీ పేపర్స్ ని కూడా అందుబాటులో ఉంచారు... వారి ప్రయత్నాలకు అభినందనలు @UNIQUE SOCIAL TEACHER GROUP

IMP QUESTIONS-RAVINDRA

Image
  CLICK HERE TO DOWNLOAD IMP QUESTIONA BY SANA RAVINDRA REDDY మిత్రులందరికీ నమస్కరిస్తూ... 10వ తరగతికి సంబంధించి... 4 విభాగాల యొక్క IMPORTANT QUESTIONS... తయారు చేసిన సానా రవీంద్ర రెడ్డి (సత్య సాయి జిల్లా) గారికి... UNIQUE SOCIAL TEACHER GROUP నుండి అభినందనలు JOIN FOR LATEST UPDATES https://chat.whatsapp.com/FkjqQoV6TKeAUOudmesSvM

REVISION TESTS - PALNADU

Image
  CLICK HERE TO GET LESSON WISE TESTS PALNADU DIST మిత్రులందరికీ నమస్కరిస్తూ... పల్నాడు జిల్లా నందు జరుగుతున్న పాఠాల వారీగా రివిజన్ టెస్టులను... మన కోసం... క్రమబద్ధంగా అందించిన.. మిత్రులు,గౌరవనీయులు శివ శంకర్ గారు,పల్నాడు జిల్లా వారికి... UNIQUE SOCIAL TEACHER GROUP తరుపున కృతజ్ఞతలు

DSC SYLLABUS ALL SUBJECTS

Image
  ALL SUBJECTS SYLLABUS FOR DSC 2024 IN TELUGU BY NAVACHAITANYA PUBLICATIONS 2024 dsc కి సంబంధించిన అన్ని సబ్జెక్టు ల యొక్క సిలబస్  తెలుగులో ఇవ్వబడింది... ఈ గొప్ప ప్రయత్నం నవ చైతన్య పబ్లికేషన్స్ వారిది

PREVIOUS SA-1-QP-SS

Image
CLICK HERE TO DOWNLOAD PREVIOUS QUESTION PAPERS FOR SOCIAL STUDIES   గత ఏడాదికి సంబంధించిన.. SUMMATIVE TEST - 1  PREVIOUS QUESTION PAPERS ని బ్లాగ్ కి చేర్చడమైనది.. *UNIQUE SOCIAL TEACHER GROUPS*

REVISION TESTS- X CLASS

Image
  CLICK HERE TO DOWNLOAD REVISION TEST PAPERS - CLASS X మిత్రులందరికీ నమస్కరిస్తూ🙏 ✔️కాకినాడ ✔️కోనసీమ ✔️తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి... SUMMATIVE TEST- 1 కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తూ.. . ప్రతీ వారం మన సబ్జెక్టు కి ఒక లఘు పరీక్ష నిర్వహిస్తున్నారు ✔️అంటే సమ్మేటివ్ టెస్ట్ ముందు ప్రతీ విద్యార్థి కార్యాచరణలో భాగంగా మూడు పరీక్షలు రాస్తారు ✔️పైన ఉదహరించిన మూడు జిల్లాల రివిజన్ టెస్ట్ పేపర్స్ ని బ్లాగ్ నందు పొందుపరచడం జరిగింది. గమనించగలరు @UNIQUE SOCIAL TEACHER GROUPS

SAMP-2 PRINCIPALES

Image
  CLICK HERE TO DOWNLOAD SAMP - 2 PRINCIPALES - SOCIAL STUDIES తక్కువ సమయంలో... అన్ని తరగతుల PRINCIPALES OF VALUTIONS తయారు చేసిన APSSTF TECHINICAL TEAM  ప్రయత్నాలకు అభినందనలు తెలుపుతూ.. @UNIQUE SOCIAL TEACHER GROUP

X-ASSIGNMENTS

Image
 సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కరిస్తూ..🙏 APSSTF VIJAYANAGARAM TEAM వారు... 10వ తరగతికి సంబంధించి... ఒక్కొక్క పాఠo కొరకు... 20 మార్కుల అసైన్మెంట్లను... మొత్తం సిలబస్ కోసం తయారుచేశారు... 20 మార్కుల పేపర్ నందు... అన్ని సామర్ధ్యాలను కవర్ చేశారు... APSSTF TEAM,VIJAYANAGARAM  వారికి UNIQUE SOCIAL TEACHER GROUP నుండి అభినందనలు ... ఇప్పటి వరకు UNIQUE SOCIAL TEACHER GROUP లో చేరకపోతే.. మరింత తాజా సమాచారం కోసం దిగువ లింక్ ద్వారా జాయిన్ కాగలరు. https://chat.whatsapp.com/FkjqQoV6TKeAUOudmesSvM Click here to download ASSIGNMENTS for class -X

X-SIMPLE MATERIAL

Image
Click here to download SIMPLE MATERIAL for class -X బషీర్ ఖాన్... ఈ పేరు ఎక్కువగా వైజాగ్ జిల్లా మిత్రులకు సుపరిచితం.. సరిగ్గా... Lip మోడల్ అమలు ఒకవైపు... మితిమీరిన సిలబస్ మరొకవైపు... నడుమ అధికారుల సందర్శనలు... గత ఏడాది... ఇలాంటి పరిస్థితుల్లో... గంటల సమయాన్ని... నిముషాలుగా మార్చి... అతి కష్టం మీద 6-8 తరగతుల LIP మోడల్ లెస్సన్ ప్లాన్స్ ని డిజిటల్ రూపంలోకి తీసుకువచ్చారు... ప్రస్తుతం 10వ తరగతికి సంబంధించి చుట్టూ అనేక మెటీరియల్స్ ఉన్నప్పటికీ... పిల్లల స్థాయికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేస్తూ ... తన పరిధిలో... భూగోళం,చరిత్ర, పౌరశాస్త్రం, అర్ధ శాస్త్రం కి సింపుల్ గా ఉండేలా తయారు చేశారు... అలాగే అన్ని శాస్త్రాలకు సంబంధించిన ఒక మార్కు ప్రశ్నలు కూడా తయారు చేశారు ఈ తయారీ ఒక్కరోజులో సాధ్యం అయ్యేది కాదు... మిత్రుని ప్రయత్నానికి UNIQUE SOCIAL TEACHER GROUP నుండి అభినందనలు తెలియజేస్తూ

IMP QUESTIONS -X

Image
  Click here to download IMP QUESTIONS for class X సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ మిత్రులకు నమస్కరిస్తూ🙏 ✔️ ఈ ఏడాది రిలీజ్ చేసిన బ్లూ ప్రింట్ ని ఆధారంగా చేసుకుని మొట్ట మొదటి ప్రయత్నం లో భాగంగా... ✔️జాగ్రఫీ విభాగానికి సంబంధించి - IMPORTANT QUESTIONS తయారు చేశారు ✔️మిగతా విభాగాలు తయారు కాలేదు ✔️బ్లూ ప్రింట్ ప్రకారం పేపర్ వస్తుందా లేదా అనేది ఇంకా ఖచ్చితంగా మనం చెప్పలేము ✔️ ఉన్న పరిస్థితులు ఆసరాగా చేసుకుని మిత్రులు సానే రవీంద్ర రెడ్డి గారు ,సత్య సాయి జిల్లా నుండి ప్రయత్నం చేశారు..వారి ప్రయత్నాలకు UNIQUE SOCIAL GROUP నుండి అభినందనలు తెలుపుతూ... @UNIQUE SOCIAL TEACHER GROUPS

NOVEMBER SYLLABUS -PPTS -VI-X

Image
  Click here for NOVEMBER MONTH ALL CLASSES PPTS  తరగతుల వారీగా పి.పి.టి.ల తయారీలో భాగస్వాములు అయిన ప్రతీ మిత్రుని ప్రయత్నాలకు UNIQUE SOCIAL TEACHER GROUP నుండి BIG SALUTE 🙏 CLASS - VI EMERGENCE OF KINGDOM- K.KHASIM JEE CLASS - VII BHAKTI - SUFI - B.SRIVANI GARU CLASS - VIII INDUSTRIES - G.KISHORE KUMAR GARU WHEN PEOPLE REBEL - MANEM SRIJAYA GARU CLASS - IX ELECTORAL POLITICS - A.DURGA BHAVANI GARU POWERTY AS CHALLENGE - MANEM SRIJAYA GARU CLASS - X AGRICULTURE - S.MAHESH GARU MONEY AND CREDIT - V.BHASKARA ACHARI GARU THE AGE OF INDUSTRIALISATION - MANEM SRIJAYA GARU

SAMP INFORMATION - SOCIAL STUDIES

Image
  Click here to get SAMP -2 SOCIAL STUDIES  model papers  మిత్రులందరికీ నమస్కరిస్తూ... బ్లాగ్ నందు ఈ రోజు SAMP - 2 పరీక్షకు సంబంధించి... 6వ తరగతి 7వ తరగతి 9వ తరగతి 10వ తరగతి సంబంధించిన మోడల్ పేపర్స్ UPDATE చేయబడినవి... పేపర్స్ తయారీ కొరకు సహాయం అందించిన మిత్రుల ప్రయత్నాలకు UNIQUE SOCIAL TEACHER GROUP నుండి అభినందనలు తెలియజేస్తూ🙏 6 వ తరగతి - యన్.శ్రీలక్ష్మి గారు 7వ తరగతి - బి.వీర భద్ర గారు 9 వ తరగతి - పి.లక్ష్మీ శోభారాణి గారు 10 వ తరగతి - కె.వి.కృష్ణారెడ్డి

ACADEMIC CALENDARS-2024

Image
  Click here to get academic calendars-2024

EEMT SCHOLARSHIP MODEL PAPERS

Image
 Click here to get EEMT SCHOLAR SHIP EXAM model papers సోషల్ స్టడీస్ కి సంబంధించిన మరింత సమాచారం కొరకు జాయిన్ కావాలని అనుకునే మిత్రులు దిగువ లింక్ క్లిక్ చేయగలరు. https://chat.whatsapp.com/FkjqQoV6TKeAUOudmesSvM

TLM IDEAS FOR SOCIAL STUDIES

Image
  Click here to get Tlm ideas for social studies మిత్రులందరికీ నమస్కరిస్తూ...🙏 ఒక వైపు డిజిటల్ నోట్స్ కి సంబంధించిన ప్రయత్నాలు చేస్తూ.... తరగతి గదికి మరియు సాంఘిక శాస్త్ర దినోత్సవం కోసం... కొన్ని TLM IDEAS ని మిత్రులు,గౌరవనీయులు శ్రీమతి దీపా ఈశ్వరి దేవి గారి ప్రయత్నాలకు UNIQUE SOCIAL TEACHER GROUP నుండి అభినందనలు తెలియజేస్తున్నాం... ఇలాంటి మరిన్ని పోస్ట్ ల కోసం మిత్రులు జాయిన్ కావాలని అనుకునేవారి కోసం... https://chat.whatsapp.com/FkjqQoV6TKeAUOudmesSvM

Latest model digital teaching notes in English medium

Image
 Unique social teacher group  మీకు స్వాగతం పలుకుతుంది... For Latest model digital teaching notes in English medium click here మిత్రులందరకి నమస్కరిస్తూ🙏 ■మిత్రులు గౌరవనీయులు జగ్గారావు గారు చేతితో రాసిన టీచింగ్ నోడ్స్ ని డిజిటల్ రూపంలో మార్చడానికి ముందుకు రండి అని నేను ఇచ్చిన పిలుపుకి స్పందించి.... ✔️4000 పై చిలుకు సోషల్ ఉపాధ్యాయుల నుండి కేవలం 4 గురు మాత్రమే ముందుకు వచ్చారు ✔️అలా ముందుకు వచ్చిన వారిలో  ఒకరు మిత్రులు,గౌరవనీయులు శ్రీమతి పి.లక్ష్మీ శోభారాణి గారు ...కేవలం రెండు అంటే రెండు రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన 9వ తరగతి జాగ్రఫీ మరియు చరిత్ర విభాగాన్ని డిజిటల్ రూపంలో తయారు చేశారు ✔️మరికొన్ని విభాగాలను తయారు చేసే పనిలో మరో ముగ్గురు మిత్రులు ఉన్నారు🙏 ✔️నేను కోరేది ఒక్కటే... సిలబస్ దృష్ట్యా... టీచింగ్ దృష్ట్యా.... అత్యంత కష్టమైన సబ్జెక్టు మనది మాత్రమే ✔️ అలాంటి చోట...కేవలం..ఒకరు ఇద్దరు ప్రయత్నాలు సరిపోవు.. ✔️ఇది కావాలి అని సింపుల్గా రిక్వెస్ట్ పెట్టడం చాలా... చాలా...చిన్న పని...అదే ఒక పిడిఎఫ్ తయారు చేయాలి అంటే చాలా సమయం వెచ్చించాలి... ✔️దయచేసి ముందుకు రండి... కనీసం 40 మంది...

NMMS MATERIAL 2024

Image
Click here to get NMMS material NMMS కి సంబంధించి... మూడు ప్రాక్టీస్ పేపర్స్ ని... ఈ రోజు మన బ్లాగ్ కి చేర్చడం జరిగింది.. ఈ మూడు పేపర్స్ లోను చివరి పేజీలో కీ ఇవ్వబడింది ... కావున చివరి పేజీ తొలగించి విద్యార్థులకు జిరాక్స్ తీసి ఇచ్చి పరీక్ష పెడితే బావుంటుంది ... ఈ మూడు ప్రాక్టీస్ పేపర్స్ ని  తయారు చేసిన మిత్రుల ప్రయత్నాలకు UNIQUE SOCIAL GROUP నుండి అభినందనలు తెలుపుతూ... PREPARED BY S.PARASURAMUDU GARU SA.MATHEMATICS KURNOOL UNIQUE SOCIAL TEACHER GROUPS

Latest Model Hand Written Teaching Notes by U. JAGGARARAO SIR

Image
  Click here to get Jaggararao sir notes

LIP BASE LINE TEST SOCIAL STUDIES

Image
Click here to get your file

RESPONSE CATEGORY FA - 2 VI - X CLASS

Image
  Click here to get RESPONSE CATEGORY FA - 2 VI - X CLASS

FA - 2 - EM SOCIAL PROJECT WORKS

Image
Click here to get project works ఈ గ్రూప్స్ కేవలం సోషల్ స్టడీస్ కి సంబందించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది... కాబట్టి సోషల్ సబ్జెక్టు వాళ్ళు మాత్రమే మన ఈ Unique social teacher groups లలో join అవుతారని ఆశిస్తున్నాం... మన గ్రూప్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి మా ఈ ప్రయత్నంలో.... మీ నుండి ఏమైనా సలహాలు, సూచనలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలుపగలరు..

LIP MODEL LESSON PLANS- VI-VIII

Image
Click here to get LIP lesson plans ఈ గ్రూప్స్ కేవలం సోషల్ స్టడీస్ కి సంబందించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది... కాబట్టి సోషల్ సబ్జెక్టు వాళ్ళు మాత్రమే మన ఈ Unique social teacher groups లలో join అవుతారని ఆశిస్తున్నాం... మన గ్రూప్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి మా ఈ ప్రయత్నంలో.... మీ నుండి ఏమైనా సలహాలు, సూచనలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలుపగలరు..

Social studies Telugu medium material for VI-X

Image
Click here to get material ఈ గ్రూప్స్ కేవలం సోషల్ స్టడీస్ కి సంబందించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది... కాబట్టి సోషల్ సబ్జెక్టు వాళ్ళు  మాత్రమే మన ఈ Unique social teacher groups లలో join అవుతారని ఆశిస్తున్నాం... మన గ్రూప్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. Clieck here to get English medium material మా ఈ ప్రయత్నంలో.... మీ నుండి ఏమైనా సలహాలు, సూచనలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలుపగలరు..

Year plans for social studies..

Image
  Click here to get year plans

All Year Plans for III-V

Image
Click here to get year plans మీ అందరి సహాయ సహకారాలతో ఈ బ్లాగ్ ని మరింత మందికి ఉపయోగపడేలా చేయాలన్నదే మా అభిలాష... కాబట్టి... మరింతమంది సోషల్ టీచర్స్ మన గ్రూపులో చేరడం కోసం ఈ లింక్ ని షేర్ చేయండి... మన గ్రూప్ లింక్: Whatsapp group link  

Social material(notes) for VI-X

Image
  Click here to get social material  మీ అందరి సహాయ సహకారాలతో ఈ బ్లాగ్ ని మరింత మందికి ఉపయోగపడేలా చేయాలన్నదే మా అభిలాష... కాబట్టి... మరింతమంది సోషల్ టీచర్స్ మన గ్రూపులో చేరడం కోసం ఈ లింక్ ని షేర్ చేయండి... మన గ్రూప్ లింక్: Whatsapp group link  

Social studies - Teaching notes for VI-X

Image
  Click here to get teching notes for all classes

Social studies lesson plans for VI - X class

Image
click here to get lesson plans