Posts
REVISION TESTS- X CLASS
- Get link
- X
- Other Apps
CLICK HERE TO DOWNLOAD REVISION TEST PAPERS - CLASS X మిత్రులందరికీ నమస్కరిస్తూ🙏 ✔️కాకినాడ ✔️కోనసీమ ✔️తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి... SUMMATIVE TEST- 1 కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తూ.. . ప్రతీ వారం మన సబ్జెక్టు కి ఒక లఘు పరీక్ష నిర్వహిస్తున్నారు ✔️అంటే సమ్మేటివ్ టెస్ట్ ముందు ప్రతీ విద్యార్థి కార్యాచరణలో భాగంగా మూడు పరీక్షలు రాస్తారు ✔️పైన ఉదహరించిన మూడు జిల్లాల రివిజన్ టెస్ట్ పేపర్స్ ని బ్లాగ్ నందు పొందుపరచడం జరిగింది. గమనించగలరు @UNIQUE SOCIAL TEACHER GROUPS
X-ASSIGNMENTS
- Get link
- X
- Other Apps
సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కరిస్తూ..🙏 APSSTF VIJAYANAGARAM TEAM వారు... 10వ తరగతికి సంబంధించి... ఒక్కొక్క పాఠo కొరకు... 20 మార్కుల అసైన్మెంట్లను... మొత్తం సిలబస్ కోసం తయారుచేశారు... 20 మార్కుల పేపర్ నందు... అన్ని సామర్ధ్యాలను కవర్ చేశారు... APSSTF TEAM,VIJAYANAGARAM వారికి UNIQUE SOCIAL TEACHER GROUP నుండి అభినందనలు ... ఇప్పటి వరకు UNIQUE SOCIAL TEACHER GROUP లో చేరకపోతే.. మరింత తాజా సమాచారం కోసం దిగువ లింక్ ద్వారా జాయిన్ కాగలరు. https://chat.whatsapp.com/FkjqQoV6TKeAUOudmesSvM Click here to download ASSIGNMENTS for class -X
X-SIMPLE MATERIAL
- Get link
- X
- Other Apps
Click here to download SIMPLE MATERIAL for class -X బషీర్ ఖాన్... ఈ పేరు ఎక్కువగా వైజాగ్ జిల్లా మిత్రులకు సుపరిచితం.. సరిగ్గా... Lip మోడల్ అమలు ఒకవైపు... మితిమీరిన సిలబస్ మరొకవైపు... నడుమ అధికారుల సందర్శనలు... గత ఏడాది... ఇలాంటి పరిస్థితుల్లో... గంటల సమయాన్ని... నిముషాలుగా మార్చి... అతి కష్టం మీద 6-8 తరగతుల LIP మోడల్ లెస్సన్ ప్లాన్స్ ని డిజిటల్ రూపంలోకి తీసుకువచ్చారు... ప్రస్తుతం 10వ తరగతికి సంబంధించి చుట్టూ అనేక మెటీరియల్స్ ఉన్నప్పటికీ... పిల్లల స్థాయికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేస్తూ ... తన పరిధిలో... భూగోళం,చరిత్ర, పౌరశాస్త్రం, అర్ధ శాస్త్రం కి సింపుల్ గా ఉండేలా తయారు చేశారు... అలాగే అన్ని శాస్త్రాలకు సంబంధించిన ఒక మార్కు ప్రశ్నలు కూడా తయారు చేశారు ఈ తయారీ ఒక్కరోజులో సాధ్యం అయ్యేది కాదు... మిత్రుని ప్రయత్నానికి UNIQUE SOCIAL TEACHER GROUP నుండి అభినందనలు తెలియజేస్తూ
IMP QUESTIONS -X
- Get link
- X
- Other Apps
Click here to download IMP QUESTIONS for class X సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ మిత్రులకు నమస్కరిస్తూ🙏 ✔️ ఈ ఏడాది రిలీజ్ చేసిన బ్లూ ప్రింట్ ని ఆధారంగా చేసుకుని మొట్ట మొదటి ప్రయత్నం లో భాగంగా... ✔️జాగ్రఫీ విభాగానికి సంబంధించి - IMPORTANT QUESTIONS తయారు చేశారు ✔️మిగతా విభాగాలు తయారు కాలేదు ✔️బ్లూ ప్రింట్ ప్రకారం పేపర్ వస్తుందా లేదా అనేది ఇంకా ఖచ్చితంగా మనం చెప్పలేము ✔️ ఉన్న పరిస్థితులు ఆసరాగా చేసుకుని మిత్రులు సానే రవీంద్ర రెడ్డి గారు ,సత్య సాయి జిల్లా నుండి ప్రయత్నం చేశారు..వారి ప్రయత్నాలకు UNIQUE SOCIAL GROUP నుండి అభినందనలు తెలుపుతూ... @UNIQUE SOCIAL TEACHER GROUPS