Skip to main content

TET INFORMATION - 2026-27-

 సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కరిస్తూ....🙏


●గత ఏడాది అలుపెరుగని ప్రయత్నాలతో అటు ఉపాధ్యాయులకు,ఇటు విద్యార్థులకు వెలకట్టలేని సహాయాన్ని UNIQUE SOCIAL TEACHER GROUPS అందించిన విషయం మీకు విదితమే కదా


2026-27 నకు సంబంధించిన టెట్ సిలబస్,నోటిఫికేషన్, ప్రీవియస్ పేపర్స్ బ్లాగ్ కి అప్లోడ్ చేయడం జరిగింది.pdf కోసం దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి

● ఏదైనా మీ స్వంత ప్రయత్నం ద్వారా మెటీరియల్ తయారు చేసి ఉచితంగా పది మందికి ఉపయోగ పడేలా మెటీరియల్ షేర్ చేయాలి అనుకుంటే మాకు పంపండి...మీ పేరు మీదుగా బ్లాగ్ లో మెటీరియల్ డిస్ప్లే చేస్తాము.

● మెటీరియల్ పంపాలని అనుకునే మిత్రులు దిగువ ఫోన్ నంబర్ కి మెటీరియల్ షేర్ చేయగలరు

● మా బ్లాగ్ నందు tet కోసం వచ్చే  అన్ని అంశాల తాజా సమాచారం పొందవచ్చు

About us

"The Unique Social Teacher Blog is a platform dedicated to empowering teachers and students with knowledge, innovation, and academic excellence. Every resource shared is a step towards building confident learners and effective educators."


Vision

To become a trusted and innovative educational platform that transforms Social Studies learning by providing high-quality resources, inspiring teaching practices, and fostering lifelong learning among students and teachers.


Mission

To make Social Studies learning simple, engaging, and meaningful.

To support teachers with quality classroom resources and innovative teaching strategies.

To help students achieve academic success through comprehensive study materials and guidance.


KADIMISETTI VENKTA KRISHNA REDDY

ADMIN

UNIQUE SOCIAL TEACHER GROUPS

9704334519

KAKINADA DIST

AP.

CLICK HERE TO GET 2026-27 TET UPDATED INFORMATION

Comments

Popular posts from this blog

SIMPLE POWER POINTS

  CLICK HERE TO DOWNLOAD POWER POINTS సులభంగా... తక్కువ నిడివి కలిగి ఉండి 8,9,10 తరగతులకు ఉపయోగకరంగా ఉన్నాయి... THANKS TO DIGRAJ

Social material(notes) for VI-X

  Click here to get social material  మీ అందరి సహాయ సహకారాలతో ఈ బ్లాగ్ ని మరింత మందికి ఉపయోగపడేలా చేయాలన్నదే మా అభిలాష... కాబట్టి... మరింతమంది సోషల్ టీచర్స్ మన గ్రూపులో చేరడం కోసం ఈ లింక్ ని షేర్ చేయండి... మన గ్రూప్ లింక్: Whatsapp group link  

DIARY-OCTOBER

CLICK HERE TO DOWNLOAD OCTOBER DIARY ప్రస్తుతం బ్లాగ్ నందు... OCTOBER DIARY కి సంబంధించి 6వ తరగతి 7వ తరగతి  8వ తరగతి 9వ తరగతులకు సంబంధించిన మోడల్ టీచర్ డైరీలు అప్లోడ్ చేయడం జరిగింది KADIMISETTI VENKATA KRISHNA REDDY ADMIN UNIQUE SOCIAL TEACHER GROUPS