సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కరిస్తూ....🙏
●గత ఏడాది అలుపెరుగని ప్రయత్నాలతో అటు ఉపాధ్యాయులకు,ఇటు విద్యార్థులకు వెలకట్టలేని సహాయాన్ని UNIQUE SOCIAL TEACHER GROUPS అందించిన విషయం మీకు విదితమే కదా
● ఈ రోజు 9 మరియు 10వ తరగతికి సంబంధించిన నోడ్స్ బ్లాగ్ కి అప్లోడ్ చేయడం జరిగింది
● ఈ ఏడాది 9,10 వ తరగతికి మెటీరియల్ తయారు చేసిన వారి వివరాలు...
*గత ఏడాది బ్లూ ప్రింట్ ఆధారంగా మెటీరియల్ తయారు చేసిన పల్నాడు టీమ్ మిత్రులందరికీ పేరు... పేరునా కృతజ్ఞతలు🙏*
*మరొక మెటీరియల్ తయారు చేసిన మిత్రుల వివరాలు:*
K chenchu kumar
SA ( social studies)
Zphs ,L A sagaram
Naidupet town
Tirupathi district
K venkatarayulu
SA ( social studies)
Zphs ,Rosanuru Rajupalem
Pellakuru mandal
Tirupathi District
*SPECIAL THANKS FROM UNIQUE SOCIAL TEACHER GROUPS*
● మారిన అచ్చు పుస్తకాలకి సంబంధించిన ఏ సరికొత్త ప్రయత్నం ఎవరు చేసినా వారి పేరు మీదుగానే బ్లాగ్ నందు ప్రచురించబడతాయి
●బ్లాగ్ నందు ఈ ఏడాది వచ్చిన అన్ని అంశాల సమాచారం పొందవచ్చు
ABOUT US:
"The Unique Social Teacher Blog is a platform dedicated to empowering teachers and students with knowledge, innovation, and academic excellence. Every resource shared is a step towards building confident learners and effective educators."
Vision
To become a trusted and innovative educational platform that transforms Social Studies learning by providing high-quality resources, inspiring teaching practices, and fostering lifelong learning among students and teachers.
Mission
To make Social Studies learning simple, engaging, and meaningful.
To support teachers with quality classroom resources and innovative teaching strategies.
To help students achieve academic success through comprehensive study materials and guidance.
KADIMISETTI VENKTA KRISHNA REDDY
ADMIN
UNIQUE SOCIAL TEACHER GROUPS
KAKINADA DIST
9704334519
AP.

Comments
Post a Comment