OCTOBER - PPT

 CBA - 2 ముగిసిన తరువాత...

6 నుండి 10 తరగతులకు...

అకడమిక్ క్యాలెండర్ ప్రకారం బోధనకు అవసరం అయిన పి.పి.టి.లు అన్నింటిని....

మన UNIQUE SOCIAL TEACHER BLOG కి చేర్చడం జరిగింది....


*ఎంతో శ్రమను వెచ్చించి...*

*పి.పి.టి.లు తయారు చేసిన మిత్రులకు...*

*ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన APSSTF వారికి కృతజ్ఞతలు...*


*అలానే ఈ సమాచారం మొత్తాన్ని సేకరించి  మనకు అందించిన శ్రీకాకుళం జిల్లా మిత్రులు,గౌరవనీయులు  సంతోష్ కుమార్ గారికి మనందరి తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ...*🙏


KADIMISETTI VENKATA KRISHNA REDDY

ADMIN

UNIQUE SOCIAL TEACHER GROUPS


CLICK HERE TO DOWNLOAD PPT - OCTOBER

Comments

Popular posts from this blog

FA - 2 - EM SOCIAL PROJECT WORKS

Latest model digital teaching notes in English medium