Click here to get Tlm ideas for social studies మిత్రులందరికీ నమస్కరిస్తూ...🙏 ఒక వైపు డిజిటల్ నోట్స్ కి సంబంధించిన ప్రయత్నాలు చేస్తూ.... తరగతి గదికి మరియు సాంఘిక శాస్త్ర దినోత్సవం కోసం... కొన్ని TLM IDEAS ని మిత్రులు,గౌరవనీయులు శ్రీమతి దీపా ఈశ్వరి దేవి గారి ప్రయత్నాలకు UNIQUE SOCIAL TEACHER GROUP నుండి అభినందనలు తెలియజేస్తున్నాం... ఇలాంటి మరిన్ని పోస్ట్ ల కోసం మిత్రులు జాయిన్ కావాలని అనుకునేవారి కోసం... https://chat.whatsapp.com/FkjqQoV6TKeAUOudmesSvM