Posts

Showing posts from October, 2025

PALNADU-DCEB

Image
  పల్నాడు జిల్లా మిత్రులు... ఈ ఏడాది 10వ తరగతికి సంబంధించి.. ✔️SCERT MODEL PAPERS WITH ANSWERS ✔️SIMPLE A,B GRADE MATERIAL ✔️SIMPLE C,D GRADE MATERIAL ✔️CHAPTER WISE TESTS ఇలా ప్రతీ అంశంలో... PALNADU DCEB TEAM ద్వారా మిత్రులు చేస్తున్న నిర్విరామ కృషికి గాను ప్రతీ ఒక్కరికీ పేరు... పేరునా... UNIQUE SOCIAL TEACHER GROUPS తరుపున అభినందనలు CLICK HERE TO DOWNLOAD SIMPLE MATERIAL FOR PALNADU DCEB

OCTOBER - PPT

Image
 CBA - 2 ముగిసిన తరువాత... 6 నుండి 10 తరగతులకు... అకడమిక్ క్యాలెండర్ ప్రకారం బోధనకు అవసరం అయిన పి.పి.టి.లు అన్నింటిని.... మన UNIQUE SOCIAL TEACHER BLOG కి చేర్చడం జరిగింది.... * ఎంతో శ్రమను వెచ్చించి...* *పి.పి.టి.లు తయారు చేసిన మిత్రులకు...* *ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన APSSTF వారికి కృతజ్ఞతలు...* *అలానే ఈ సమాచారం మొత్తాన్ని సేకరించి  మనకు అందించిన శ్రీకాకుళం జిల్లా మిత్రులు,గౌరవనీయులు  సంతోష్ కుమార్ గారికి మనందరి తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ...* 🙏 KADIMISETTI VENKATA KRISHNA REDDY ADMIN UNIQUE SOCIAL TEACHER GROUPS CLICK HERE TO DOWNLOAD PPT - OCTOBER